Subhashitam – సుభాషితమ్ 

0
121
Subhashitam - సుభాషితమ్
Subhashitam - సుభాషితమ్

సుభాషితమ్

శ్లో|| వనేsపి సింహాః మృగమాంస భక్షిణో
బుభుక్షితాః నైవ తృణం చరన్తి|
ఏవం కులీనాః వ్యసనాభిభూతాః
న నీచ కర్మాణి సమాచరన్తి ||

..మధురకవి శ్రీ హనుమంతాచార్యులు..

తా|| “ఆకలిగొన్న సింహాలు మృగమాంసాన్నే భక్షిస్తాయి తప్ప గడ్డిని ఆరగించవు.
అలాగే సజ్జనులకు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ వారు నీచకర్మలు ఆచరించరు”.

Subhashitam - సుభాషితమ్ 
Subhashitam – సుభాషితమ్

సుభాషితమ్ 

శ్లో|| దహ్యమానాః సుతీవ్రేణ
నీచాః పరయశోగ్నిsనా
అశక్తాస్తత్పదం గన్తుం
తతో నిన్దాం ప్రకుర్వతే

– చాణక్య నీతి –

తా|| నీచులు పరుల కీర్తిని చూచి ఓర్వలేనివారై అట్టి అసూయ అనే అగ్నికి దహించబడినవారై వారివలే ఉన్నతస్థానమునకు చేరుకోలేక అటువంటి కీర్తిమంతులను నిందించుచుందురు.

Leave a Reply