Daily Horoscope 28/06/2021 :

0

Daily Horoscope 28/06/2021 :

ఓం శ్రీ గురుభ్యోనమః

శుభమస్తు

28, జూన్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
జ్యేష్ఠమాసము
గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణము ఇందు వాసరే
( సోమ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 28/06/2021
Daily Horoscope 28/06/20211

రాశి ఫలాలు

మేషం

ఈరోజు
అనుకూలఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో విజయ పరంపరను కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈశ్వరారాధన శుభప్రదం. Daily Horoscope 28/06/2021

వృషభం

ఈరోజు
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అదిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా ద్రుడంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం పఠించడం మంచిది.

 మిధునం

ఈరోజు
శ్రమతోకూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

 కర్కాటకం

ఈరోజు
లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు వేయండి. అర్థలాభం ఉంది. ఆపదలు తొలుగుటకై ఇష్టదైవ స్తోత్రాలు చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి Daily Horoscope 28/06/2021

 సింహం

ఈరోజు
మీ మీ రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉన్నది. కలహాలకు దూరంగా ఉండటం మంచిది . శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం

కన్య

ఈరోజు
కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

తుల

ఈరోజు
మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. నవగ్రహ స్తోత్రం చదవండి మంచి జరుగుతుంది.

వృశ్చికం

ఈరోజు
ధర్మకార్యాచరణతో లక్ష్యాలను చేరుకుంటారు. తోటివారితో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం. Daily Horoscope 28/06/2021

 ధనుస్సు

ఈరోజు
మీలోని నిబద్ధతే మిమ్మలి రక్షిస్తుంది. బుద్ధి బలంతో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

 మకరం

ఈరోజు
ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది.

 కుంభం

ఈరోజు
మీ మీ రంగాల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. బంధువులతోఆనందంగా గడుపుతారు. విందువినోదాలతో కాలాన్ని గడుపుతారు. ఆర్థిక అంశాల్లో జాగ్రత్త అవసరం . హనుమాన్ చాలీసా పఠించడం వలన ఆపదలు తొలుగుతాయి.

 మీనం

ఈరోజు
మీ మీ రంగాల్లో శుభఫలితాలను అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

Pachangam

శ్రీ గురుభ్యోనమః
సోమవారం, జూన్ 28, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – బహుళ పక్షం
తిథి :చవితి సా5.50 తదుపరి పంచమి
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:ధనిష్ఠ తె4.50
యోగం:విష్కంభం సా6.18 తదుపరి ప్రీతి
కరణం:బవ ఉ6.25 తదుపరి బాలువ సా5.50 ఆ తదుపరి కౌలువ తె5.28
వర్జ్యం:ఉ9.00 – 10.35
దుర్ముహూర్తం:మ12.28 – 1.20 &
మ3.05 – 3.57
అమృతకాలం:సా6.31 – 8.07
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:5.31 Daily Horoscope 28/06/2021
సూర్యాస్తమయం:6.34

Leave a Reply

%d bloggers like this: