Home Poetry sumathi satakam :

sumathi satakam :

0
sumathi satakam :
Sumati sathakam - సుమతీ శతకం

sumathi satakam :

పరసతి కూటమిఁగోరకు
పరధనముగల కాసపడకు పరునెంచకుమీ,
సరిగాని గోష్ఠి సేయకు,
సిరిచెడిఁజుట్టంబుకడకుఁజేరకు సుమతీ!

Sumati satakam
Sumati satakam

తాత్పర్యం: ఓ సుమతీ! లోకములో పరస్త్రీలు కామించు కోరిక కోరవద్దు. ఇతరుల సంపదలను కోరవద్దు. ఇతరుల తప్పులనెంచవద్దు. మంచిది కాని సంభాషణనమును, సరితూగని వారితో స్నేహమును చేయకుము. సంపద పోయినపుడు దుఃఖించుచూ తన బంధువుల కడకు వెళ్ళవద్దు. అందుచే ఆపదలు కలుగును.

Leave a Reply

%d bloggers like this: