Home Poetry  Subhashitam – సుభాషితమ్

 Subhashitam – సుభాషితమ్

0

Subhashitam – సుభాషితమ్

శ్లో|| కులీనుః సహ సమ్పర్కం
పండితైః సహ మిత్రతామ్‌|
జ్ఞాతిభిశ్చ సమం మేలం
కుర్వాణో న వినశ్యతి ||

 

తా|| మంచి వంశము వారితో సంబంధము, పండితులతో మైత్రి, బంధువులతో కలసి మెలసి యుండుటయు కలిగిన మనుజుడెన్నడు నష్టము పొందడు.

Subhashitam - సుభాషితమ్ 
Subhashitam – సుభాషితమ్

సుభాషితమ్

శ్లో|| ధనం లభతే దానేన
మౌనేనాజ్ఞాం విశామ్పతే |
ఉపభోగాంశ్చ తపసా
బ్రహ్మచర్యేణ జీవితమ్‌ ||

 

తా|| ఓ రాజా! దానముచేత ధనము, మౌనముతో ఇతరులను అజ్ఞను పరిపాలించువారినిగా జేయు శక్తి, తపస్సుచేత నానా ప్రకారములగు ఉపభోగములు, బ్రహ్మచర్యపాలనము వలన దీర్ఘాయువు ప్రాప్తించును. ఈశ్వరభక్తి భయమును నశింపజేయును. పరమాత్ముని యొడిలోనున్న వానికి భయమెక్కడిది?

సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ
అడ్మిన్ – సంస్కృతసుధాసింధువు

Leave a Reply

%d bloggers like this: