Home PANCHANGAM Daily Horoscope 15/05/2021

Daily Horoscope 15/05/2021

0

Daily Horoscope 15/05/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

15, మే , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
వైశాఖమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము స్థిర వాసరే
( శని వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 15/05/2021
Daily Horoscope 15/05/2021

రాశి ఫలాలు

మేషం

శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.

వృషభం

మధ్యమ ఫలితాలున్నాయి. మానసికంగా ధృడంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి.

 

మిధునం

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కలహ సూచన ఉంది. ఆదిత్య హృదయాన్ని పఠించాలి.

కర్కాటకం

అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం. Daily Horoscope 15/05/2021

 సింహం

అవసరానికి తగిన సహాయం అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
ఇష్టదైవారాధన శుభప్రదం.

కన్య

ధర్మసిద్ధి ఉంది. లాభదాయకమైన ఫలితాలున్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిర బుద్ధితో ముందుకుసాగాలి.
గోసేవ చేయడం మంచి ఫలితాలనిస్తుంది.

తుల

మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్ష్మీ ధ్యానం మంచినిస్తుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖

వృశ్చికం

సమర్థతను పెంచాలి. కీలక విషయాల్లో బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. శుభఫలితాలు పొందడానికి
వేంకటేశ్వర స్వామిని సందర్శించాలి.

ధనుస్సు

కార్యసిద్ధి ఉంది. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ.. ముందుకు వెళ్తే మంచి జరుగుతుంది.
ఆంజనేయ సందర్శనం శుభప్రదం.

మకరం

కార్యజయం ఉంది. కీర్తి వృద్ధి చెందుతుంది. బంధువుల ఆదరాభిమానాలుంటాయి. కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. అర్థలాభం ఉంది.
ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

కుంభం

శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. సూర్యుడిని సందర్శించడం మేలు చేస్తుంది.

మీనం

భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. ముఖ్యమైన పనులను వాయిదా వేయకండి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధికమిస్తారు. Daily Horoscope 15/05/2021
గణపతి ఆరాధనా శుభప్రదం.

Daily Horoscope 15/05/2021
Daily Horoscope 14/05/2021

శ్రీ గురుభ్యోనమః
శనివారం, మే 15, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
వైశాఖ మాసం శుక్ల పక్షం
తిధి :చవితి పూర్తి
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం :మృగశిర ఉ.6.13 తదుపరి ఆర్ద్ర
యోగం:ధృతి రా11.58 తదుపరి శూలం
కరణం :వణిజ సా5.44
తదుపరి భద్ర/విష్ఠి
వర్జ్యం :మ3.17 – 5.01
దుర్ముహూర్తం :ఉ5.32 – 7.14
అమృతకాలం:రా9.21 – 11.04
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండం/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:5.32
సూర్యాస్తమయం:6.19 Daily Horoscope 15/05/2021

check other posts

Leave a Reply

%d bloggers like this: