Home PANCHANGAM Daily Horoscope 14/05/2021

Daily Horoscope 14/05/2021

0

Daily Horoscope 14/05/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

14, మే , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
వైశాఖమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము భృగు వాసరే
( శుక్ర వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 14/05/2021
Daily Horoscope 14/05/2021

రాశి ఫలాలు

మేషం

బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇష్ట దైవారాధన మంచినిస్తుంది.

వృషభం

మనోబలంతో చేసే పనులు సఫలమవుతాయి. తోటివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మానసికంగా ఇబ్బందులు కలిగిస్తాయి. దుర్గ ధ్యానం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

మిధునం

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారములో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది.
ఆదిత్య హృదయాన్ని పఠించాలి.

కర్కాటకం

శుభకాలం. మానసికంగా ధృడంగా ఉండడం వల్ల ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. Daily Horoscope 14/05/2021
దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

 సింహం

తోటివారి సహకారంతో సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండాలి.
ఇష్ట దైవనామాన్ని జపిస్తే మేలైన ఫలితాలు వస్తాయి.

కన్య

ఉద్యోగంలో మిశ్రమకాలం. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. Daily Horoscope 14/05/2021
ఇష్టదైవ నామస్మరణ ఉత్తమం.

తుల

చేపట్టే పనుల్లో పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సమయానుకూలంగా నిర్ణయాలను మార్చుకుంటూ.. ముందుకు సాగాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

వృశ్చికం

శ్రమ ఫలిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఒక వార్త మిమ్మల్ని కలవర పెడుతుంది.
విష్ణు ఆరాధన శుభప్రదం.

ధనుస్సు

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని ఆరాధించాలి.

మకరం

మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గొప్ప ఆలోచనా విధానంతో అభివృద్ధిని సాధిస్తారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.

కుంభం

ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పరిస్థితులు తారుమారు కాకుండా ముందస్తు జాగ్రత్త మంచిది. అష్టలక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం.

 మీనం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి అనుకూల ఫలితాలున్నాయి. చక్కని ఆలోచనా విధానంతో ముందుకు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రము పఠించడం మంచిది.

Panchangam

Daily Horoscope 14/05/2021
Daily Horoscope 14/05/2021

శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, మే 14, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
వైశాఖ మాసం శుక్ల పక్షం
తిధి:తదియ తె5.00 (తెల్లవారితే శనివారం)
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:మృగశిర పూర్తి
యోగం:సుకర్మ రా11.48 తదుపరి ధృతి
కరణం:తైతుల సా4.09 తదుపరి గరజి తె5.00
వర్జ్యం :ఉ9.59 – 11.44
దుర్ముహూర్తం :ఉ8.05 – 8.56 &
మ12.21 – 1.12
అమృతకాలం:రా8.32 – 10.17
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండం/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం: 5.32
సూర్యాస్తమయం:6.19 Daily Horoscope 14/05/2021

check other posts

Leave a Reply

%d bloggers like this: