Home Poetry Subhashitam – సుభాషితమ్ 

Subhashitam – సుభాషితమ్ 

0

Subhashitam – సుభాషితమ్

శ్లో|| ఏకాకీ జాయతే జంతు: ఏకాకీ మ్రియతే తథా
స్వేనైవ హ్యనుభూయేతే స్వకృతే సుకృతదుష్కృతే

తా|| ప్రతిజీవి ఒంటరిగానే జన్మిస్తుంది. ఒంటరిగానే మరణిస్తుంది. తాను చేసిన పాపపుణ్యముల ఫలితం తానే స్వయంగా అనుభవిస్తుంది.

సుభాషితమ్

శ్లో|| సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా|
శాంతిః పత్నీ క్షమా పుత్రః షడేతే మమ బాంధవాః||

తా|| సత్యం తల్లి. జ్ఞానం తండ్రి. ధర్మం సోదరుడు. దయాగుణం మిత్రుడు. శాంతగుణం భార్య. సహనం పుత్రుడు.
ఈ ఆరుగురు నా బంధువులు.

Subhashitam - సుభాషితమ్ 
Subhashitam – సుభాషితమ్

సుభాషితమ్

శ్లో|| పత్నీ మనోరమాం దేహి మనో వృత్తానుసారిణీం!
తరిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం!!

తా|| భార్య సహకారము లేనిదే ఏ ధర్మము లేదు. సర్వ ధర్మములకు మూలం భార్యయే. కనుక ధర్మానికి సహకరించే భార్య కావాలని భగవానుని ప్రార్ధించాలి.

Leave a Reply

%d bloggers like this: