Home Poetry Subhashitam – సుభాషితమ్

Subhashitam – సుభాషితమ్

0

 సుభాషితమ్

Subhashitam – సుభాషితమ్

శ్లో|| విత్తేన రక్ష్యతే ధర్మో
విద్యా యోగేన రక్ష్యతే|
మృదునా రక్ష్యతే భూపః
సత్క్రియా రక్ష్యతే గృహమ్‌

 

Subhashitam
Subhashitam

తా|| ధనముతో ధర్మము రక్షింపబడును, యమనియమాది యోగము ద్వారా విద్య రక్షింపబడును. కోమలతతో, మధురతతో రాజు రక్షింపబడును. సాధ్వియైన స్త్రీచేత గృహము రక్షింపబడును.

Leave a Reply

%d bloggers like this: