Daily horoscope 6/5/2021

0
Daily horoscope 6/5/2021

Daily horoscope 6/5/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

06, మే , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
చైత్రమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము బృహస్పతి వాసరే
( గురు వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్

Daily horoscope 6/5/2021
Daily horoscope 6/5/2021

రాశి ఫలాలు

మేషం

అర్థలాభం ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. మనః సౌఖ్యం కలదు. ఇష్ట దైవారాధన శుభప్రదం.Daily horoscope 6/5/2021

 

వృషభం

చేపట్టిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మీ మీ రంగాల్లో నియమాలను పాటిస్తూ ముందుకు సాగండి. మంచి ఫలితాలు సొంతం అవుతాయి. అతిగా ఎవరినీ విశ్వసించకండి. నవగ్రహ ధ్యాన శ్లోకాలను జపించడం ఉత్తమం

మిధునం

అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి.

కర్కాటకం

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. సంపూర్ణ ప్రణాళికతో ముందుకు సాగండి. హనుమాన్ చాలీసా పఠించాలి

సింహం

ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

కన్య

ప్రారంభించిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవకుండా చూసుకోవాలి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. నిరుత్సాహపరిచే సంఘటనలకు దూరంగా ఉండండి. లక్ష్మీ ఆరాధన, కనకధారాస్తవం పఠించాలి.

⚖ తుల
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అనవసర విషయాల పట్ల సమయాన్ని వృథా చేయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శని ధ్యానం జపించడం ఉత్తమం

వృశ్చికం

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలు పెట్టాలి. సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది Daily horoscope 6/5/2021

ధనుస్సు

కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం సిద్ధిస్తుంది. కుటుంబ సలహాలు మేలు చేస్తాయి. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది

మకరం

ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తుంది. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం

కుంభం

అనుకూల సమయం. తోటి వారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది

మీనం

చేపట్టే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది

 

శ్రీ గురుభ్యోనమః
గురువారం, మే 6, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి:దశమి సా5.06 తదుపరి ఏకాదశి
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:శతభిషం మ1.33 తదుపరి పూర్వాభాద్ర
యోగం:ఐంద్రం రా10.05 తదుపరి వైధృతి
కరణం:భద్ర/విష్ఠి సా5.06 తదుపరి బవ తె5.18
వర్జ్యం:రా8.12 – 9.52
దుర్ముహూర్తం:ఉ9.49 – 10.40 &
మ2.54 – 3.44
అమృతకాలం:ఉ6.12 – 7.50
రాహుకాలం :మ1.30 – 3.00
యమగండం/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:5.36
సూర్యాస్తమయం: 6.16 Daily horoscope 6/5/2021

check other posts

Leave a Reply

%d bloggers like this: