Dhasharathi sathakam – ధాశరథీ శతకం

0
105

Dhasharathi sathakam – ధాశరథీ శతకం

శ్రీరఘురామ! చారుతుల – సీదళదామ శమక్షమాది శృం
గార గుణాభిరామ! త్రిజ – గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధ రాక్షస వి – రామ! జగజ్జన కల్మషార్ణవో
త్తారకనామ! భద్రగిరి – దాశరథీ కరుణాపయోనిధీ!

Dhasharathi sathakam - ధాశరథీ శతకం
Dhasharathi sathakam – ధాశరథీ శతకం

తాత్పర్యం: శ్రీ ఇక్ష్వాకు వంశమునగల రఘురామరాజు పరంపరన జన్మించి, సొగసైన తులసీదళములచే కూర్చబడిన దండను ధరించి, శాంతి, క్షమలనెడి ఇంపైన గుణములచే ప్రకాశించుచూ, ముల్లోకములందు పొగడదగిన పరాక్రమ లక్ష్మియే ఆభరణముగా గల్గి, వారింపనలనివిగాని కబంధుడను రాక్షసుని వధించి, ప్రపంచమందలి గల మనుజుల యొక్క పాపములనెడి సముద్రములను దాటింపగలడని పేరుగల, దయకు సముద్రమువంటి రూపము దాల్చిన, భద్రాచలమనెడి కొండ పైభాగమున నివాసముంటున్న దశరథ మహారాజు కుమారుడైన రామా! నీకు నమస్కారము.

Leave a Reply