Home Poetry Bhaskara sathakam – భాస్కర శతకం

Bhaskara sathakam – భాస్కర శతకం

0

Bhaskara sathakam – భాస్కర శతకం

అక్కఱపాటు వచ్చు సమయంబునఁజుట్టములొక్కరొక్కరి
న్మక్కువనుద్దరించుటలు మైత్రికిఁజూడగ యుక్తమేసుమీ
యొక్కట నీటిలో మెరక నోడల బండ్లను బండ్లనోడలన్
దక్కక వచ్చుచుండుట నిదానముగాదె తలంప భాస్కరా!

Bhaskara sathakam
Bhaskara sathakam

తాత్పర్యం: భాస్కరా! మానవులు ఇచ్చిపుచ్చుకొనుట సహజము. అలాగే అవసరమున్న వేళయందు బంధువులు ఒకరినోకరు ప్రేమతో, కష్టముతో నుండిన వేళలయందు ఉద్ధరించుటకు ప్రయత్నములు చేయుట స్నేహమునకు భావం. ఎలాగనగా, నీటిలో పడవల మీద బండ్లు తీలుకొని వెళ్లునట్లు.భూమి మీద బండ్ల మీద పడవలను తీసుకువెళ్ళునట్లు. అలాగే తగిన అవసరము వచ్చిన వేళ ఒకరినొకరు అన్యోన్యతలు పాటించాలని సారాంశము

Leave a Reply

%d bloggers like this: