SUMATHI SATHAKAM

0
127

SUMATHI SATHAKAM

శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా
ధారాళమైన నీతులు
నోరూరఁగ జీవులు పుట్ట నుడివెద సుమతీ!

SUMATHI SATHAKAM
SUMATHI SATHAKAM

తాత్పర్యం: ఓ మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని యొక్క దయవలన నిశ్చయముగా అందరు జనులును సేబాసనునట్లుగా, నోటి నుండి నీళ్లూరునట్లుగా, రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.

Leave a Reply