పచ్చి టమోటా పచ్చడి

0
85
పచ్చి టమోటా పచ్చడి
పచ్చి టమోటా పచ్చడి

పచ్చి టమోటా పచ్చడి


కావలసిన పదార్దాలు :-

టమోటా % కిలో, పచ్చి మిర్చి 10, నూనె 20 గ్రాములు, చింతపండు గింజలు, పీచు తీసివేసి 5

పచ్చి టమోటా పచ్చడి
పచ్చి టమోటా పచ్చడి

రెబ్బలు, ఉప్పు తగినంత.
తయారు చేయు విధానము:-

ముందుగా టమోటాలు కడిగి ఆరపెట్టాలి. ముక్కలు కోయాలి. బాణలిలో నూనె వేసి కాగాక టమోటా
ముక్కలు సన్న సెగపై వీయించాలి. సగం వేగాక పచ్చి మిర్చి, చింతపండు వేసి మగ్గనియ్యాలి.
మడగ్గాక దించి చల్లారాక మిక్సీలో వేసి, ఉప్పు వేసి 2 చుట్లు తిప్పి గిన్నెలోకి తీసుకోవాలి. 2 లేక 3
రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది.

In this blog I have given you information about tomato chutney and also check my page : Telugu recipes

Leave a Reply