తెలుగు వారి వంటలు

0
84

క్యాబేజి కూర (కొబ్బరి కూర)


కావలసిన పదార్షాలు:-


క్యాబేజి % కిలో, పచ్చి కొబ్బరి 1 చిప్ప, పచ్చిమిర్చి 2, పసుపు % స్పూను, ఆవాలు % స్పూను,
పచ్చిశనగపప్పు % స్పూను, ఉప్పు తగినంత, నూనె తగినంత, కరివేపాకు 1 రెమ్మ.

తయారు చేయు విధానము:-

పచ్చి కొబ్బరి ముక్కలు చేసి ఉంచుకోవాలి. మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. క్యాబేజీ సన్నగా తరిగి
కుక్కర్‌ లో పెట్టి 2 విజిల్స్‌ రాగానే దించేయాలి. చిల్లుల పళ్లెంలో ఒడగట్టాలి. బాణలి పెట్టి నూనె వేసి
కాగిన తరువాత ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి వేగాక క్యాబేజి వేసి, పసుపు, 2
పచ్చిమిర్చి ముక్కలు చేసి వేయాలి. కొబ్బరి వేసి 2 నిముషాలు ఉంచి, దించి వేరే గిన్నెలోకి
తీసుకోవాలి. ఈ కూర నలుగురు, ఐదుగురికి వస్తుంది.

Leave a Reply