Home Uncategorized పంచాంగం: సోమవారం, మార్చి 15, 2021

పంచాంగం: సోమవారం, మార్చి 15, 2021

0

ఓం శ్రీ గురుభ్యోనమః
సోమవారం, మార్చి 15, 2021
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
ఫాల్గుణమాసం శుక్లపక్షం
తిధి: విదియ సా5.30 తదుపరి తదియ
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం :రేవతి తె3.34 తదుపరి అశ్విని
యోగం:శుక్లం ఉ7.02 తదుపరి బ్రహ్మం
కరణం :కౌలువ ఉ5.30
తదుపరి తైతుల
వర్జ్యం : మ2.31 – 4.15
దుర్ముహూర్తం:మ12.33 – 1.20 &
మ2.55 – 3.43
అమృతకాలం: రా12.57 – 2.41
రాహుకాలం : ఉ7.30 – 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:మీనం
చంద్రరాశి: మీనం
సూర్యోదయం:6.13
సూర్యాస్తమయం: 6.06

Leave a Reply

%d bloggers like this: