Home Uncategorized నేటి నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

నేటి నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

0

నేటి నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

రేపటి నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. పదకొండు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు ఈ నెల 25న ముగియనున్నాయి. ఈసారి కూడా బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. ఇక్కడ నిర్వహించడం ఇది ఐదోసారి కానుంది.
15 స్వస్తి వాచనం , అంకురారోపణం , 16న ధ్వజారోహణం , దేవతాహ్వానం , వేద పారాయణ , హావన , అలంకార సేవలు , ధార్మిక సభా కార్యక్రమాలు… విశేష వేడుకలు 21న మొదలవుతాయి. ఆరోజు ఎదుర్కోలు , 22న స్వామివారి తిరు కల్యాణమహోత్సవం , 23న దివ్య విమాన రథోత్సవం , 24న పూర్ణాహుతి , శృంగార డోలోత్సవం , 25న శత ఘటాభిషేకము , ఉత్సవాలకు పరిసమాప్తి పలికి వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: