Home Poetry వేమన శతకం

వేమన శతకం

0

వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను

చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ

కుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా

విశ్వదాభిరామ! వినుర వేమ!భావం: వేరువురుగు పెద్ద వృక్షాన్ని పాడుచేస్తుంది. చీడ పురుగు చిన్న చెట్టుని నశింపజేస్తుంది. చెడ్డవాడు గుణవంతుని చేరి అతన్ని నాశనము చేస్తాడు.

Leave a Reply

%d bloggers like this: