Home PANCHANGAM పంచాంగం 08/03/2021

పంచాంగం 08/03/2021

0

ఓం శ్రీ గురుభ్యోనమః
సోమవారం, మార్చి 8, 2021
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
మాఘమాసం బహుళపక్షం
తిధి:దశమి సా5.50 తదుపరి ఏకాదశి
వారం :సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:పూర్వాషాఢ రా10.39 తదుపరి ఉత్తరాషాఢ
యోగం:వ్యతీపాతం సా4.00 తదుపరి వరీయాన్
కరణం:వణిజ ఉ6.43 తదుపరి భద్ర/విష్ఠి సా5.50 ఆ తదుపరి బవ తె5.07
వర్జ్యం :ఉ8.51 – 10.23
దుర్ముహూర్తం: మ12.34 – 1.21 & మ2.55 – 3.42
అమృతకాలం:సా6.02 – 7.34
రాహుకాలం :ఉ7.30 – 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం: 6.19
సూర్యాస్తమయం:6.03
సర్వే జనా సుఖినోభవంతు

Leave a Reply

%d bloggers like this: