Today’s Telugu poem

0
43
Vemana sathakam-వేమన శతకం
Vemana sathakam-వేమన శతకం

ఎలుకతోలుఁదెచ్చి యేడాది యుతికిన

నలుపు నలుపేగాని తెలుపురాదు

కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినఁ బలుకునా

విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ఎలుక తోలు ఎంతసేపు ఉతికినప్పటికీ అది తెలుపుగా మారదు. కర్రతో చేసిన బొమ్మ ఎంత కొట్టినప్పటికీ మాట్లడదు.

Leave a Reply