Panchangam, 1/03/2021, Monday

0

ఓం శ్రీ గురుభ్యోనమః

సోమవారం, మార్చి 1, 2021

శ్రీ శార్వరి నామ సంవత్సరం

ఉత్తరాయణం శిశిర ఋతువు

మాఘమాసం బహుళపక్షం

తిధి: విదియ ఉ11.12 తదుపరి తదియ

వారం:సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం:ఉత్తర ఉ10.11 తదుపరి హస్త

యోగం :శూలం మ3.40 తదుపరి గండం

కరణం:గరజి ఉ11.12 తదుపరి వణిజ రా10.12ఆ తదుపరి భద్ర/విష్ఠి

వర్జ్యం :రా6.07 – 7.38

దుర్ముహూర్తం:మ12.35 – 1.22 &

మ2.55 – 3.42

అమృతకాలం:తె3.12 – 4.43

రాహుకాలం :ఉ7.30 – 9.00

యమగండం/కేతుకాలం:ఉ10.30 – 12.00

సూర్యరాశి: కుంభం

చంద్రరాశి: సింహం

సూర్యోదయం: 6.24

సూర్యాస్తమయం: 6.01

సర్వే జనా సుఖినోభవంతు

Leave a Reply

%d bloggers like this: