Poetry Vemana’s Telugu poem padhyavani - February 27, 2021 0 అనగననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయగనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన ! విశ్వదాభి రామ వినురవేమ! అర్ధం: ఓ వేమా! పాడగా పాడగా పాట మధురంగా నుండును. చేదుగా ఉండే వేప కూడా తినగా తినగా తీపిగా ఉండును. అట్లే ఈ భూమిపై ప్రయత్నంతో ఎటువంటి పనులనైనా సాధించగలం. Share this:TwitterFacebookLike this:Like Loading...