Home PANCHANGAM Panchangam sunday 28/02/2021

Panchangam sunday 28/02/2021

0

ఓం శ్రీ గురుభ్యోనమః

ఆదివారం, ఫిబ్రవరి 28, 2021

శ్రీ శార్వరి నామ సంవత్సరం

ఉత్తరాయణం శిశిర ఋతువు

మాఘమాసం బహుళపక్షం

తిధి : పాడ్యమి మ12.55 తదుపరి విదియ

వారం : ఆదివారం (భానువాసరే)

నక్షత్రం :పుబ్బ ఉ11.12 తదుపరి ఉత్తర

యోగం:ధృతి రా6.17 తదుపరి శూలం

కరణం:కౌలువ మ12.55 తదుపరి తైతుల రా12.04 ఆ తదుపరి గరజి

వర్జ్యం : రా6.05 – 7.37

దుర్ముహూర్తం :సా4.28 – 5.14

అమృతకాలం:ఉ6.32వరకు &

మరల తె3.18 – 4.50

రాహుకాలం:సా4.30 – 6.00

యమగండం/కేతుకాలం:మ12.00-1.30

సూర్యరాశి: కుంభం

చంద్రరాశి: సింహం

సూర్యోదయం:6.24

సూర్యాస్తమయం:6.01

సర్వే జనా సుఖినోభవంతు

Leave a Reply

%d bloggers like this: