Home Uncategorized మన తెలుగువారి సామెతలు

మన తెలుగువారి సామెతలు

0

మన తెలుగువారి సామెతలు

→ ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి

→ మోసేవాడికి తెలుసు కావడి బరువు

→ ఇల్లలకగానే పండగ కాదు

→ కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం

→ఎన్ని పుటాలేసినా ఇత్తడి ఇత్తడే

Leave a Reply

%d bloggers like this: