Home Uncategorized మన తెలుగు సామెతలు…

మన తెలుగు సామెతలు…

0

1.అంత్యనిష్టూరం కన్న ఆది నిష్టూరం మేలు

2.అంబలి తాగేవారికి మీసాలు ఎగబట్టేవారు కొందరా

3.అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

4.అత్తలేని కోడలుఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు

5.అనువుగాని చోట అధికులమనరాదు

6.అభ్యాసం కూసు విద్య

7.అమ్మబోతే అడివి కొమ్మబోతే కొరివి

8.ఐతే ఆదివారం కాకుంటే సోమవారం

9.ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

10.ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

Leave a Reply

%d bloggers like this: